కాలేజీల్లో ఇంటర్‌ బోర్డు దాడులు | inter board checks in junior colleges | Sakshi
Sakshi News home page

కాలేజీల్లో ఇంటర్‌ బోర్డు దాడులు

Apr 4 2017 10:46 AM | Updated on Mar 28 2018 11:26 AM

వేసవి సెలవుల్లో కాలేజీలు నడపరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఖాతరు చేయని కార్పొరేట్‌ సంస్థలపై ఇంటర్‌ బోర్డు అధికారులు దాడులు చేపట్టారు.

హైదరాబాద్‌: వేసవి సెలవుల్లో కాలేజీలు నడపరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఖాతరు చేయని కార్పొరేట్‌ సంస్థలపై ఇంటర్‌ బోర్డు అధికారులు దాడులు చేపట్టారు. మంగళవారం ఉదయం మెదక్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని కళాశాలల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్‌లోని కళాశాలలకు చేరుకుని క్లాసులు నడుపుతున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement