పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం | huge Explosives seized in rangareddy district | Sakshi
Sakshi News home page

పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం

Oct 21 2016 11:45 AM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారనే సమాచారంతో శుక్రవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున విస్పోటకాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిల్వ ఉంచిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement