శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees rush increased in Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

Published Sun, Oct 23 2016 8:58 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

శ్రీశైలం: శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుంతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement