తగ్గిన పత్తి ధర: రైతుల ఆందోళన | cotton price down in jammikunta market | Sakshi
Sakshi News home page

తగ్గిన పత్తి ధర: రైతుల ఆందోళన

Nov 8 2016 11:34 AM | Updated on Sep 4 2017 7:33 PM

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్‌లో మంగళవారం పత్తి కొనుగోలు ధర గణనీయంగా తగ్గింది.

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్‌లో మంగళవారం పత్తి కొనుగోలు ధర గణనీయంగా తగ్గింది. ఫలితంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. నెంబర్ వన్ పత్తి ధర వేలం పాటలో క్వింటాలుకు 4,750 రూపాయలు పలికింది. నిన్నటి దాకా ఎక్కువ ఉన్న ధర నేడు తగ్గిపోవడంతో రైతులు దిగాలు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement