రెజ్లింగ్ లో భారత్ కు గోల్డ్ మెడల్ | Yogeshwar Dutt wins gold in the men's 65 kg freestyle wrestling at the Asian Games | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్ లో భారత్ కు గోల్డ్ మెడల్

Sep 28 2014 4:34 PM | Updated on Sep 2 2017 2:04 PM

రెజ్లింగ్ లో భారత్ కు గోల్డ్ మెడల్

రెజ్లింగ్ లో భారత్ కు గోల్డ్ మెడల్

ఆసియా క్రీడల్లో భారత్ మూడో స్వర్ణం దక్కించుకుంది. రెజ్లింగ్ లో పసిడి పతకం చేజిక్కించుకుంది.

ఇంచియాన్‌: ఆసియా క్రీడల్లో భారత్ మూడో స్వర్ణం దక్కించుకుంది. రెజ్లింగ్ లో పసిడి పతకం చేజిక్కించుకుంది. భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ రెజ్లింగ్‌ 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో విజేతగా నిలిచి దేశానికి మూడో స్వర్ణం అందించాడు. లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన యోగేశ్వర్ దత్ ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించడం విశేషం.

కాగా మహిళల 400 మీటర్ల రేసులో భారత క్రీడాకారిణి ఎంఆర్ పువ్వమ్మ కాంస్య పతకం నెగ్గింది.

Advertisement
 
Advertisement
Advertisement