భారత అథ్లెట్లకు ప్రధాని శుభాకాంక్షలు | The Prime Minister congratulated the Indian athletes | Sakshi
Sakshi News home page

భారత అథ్లెట్లకు ప్రధాని శుభాకాంక్షలు

Sep 20 2014 1:32 AM | Updated on Sep 2 2017 1:39 PM

భారత అథ్లెట్లకు ప్రధాని శుభాకాంక్షలు

భారత అథ్లెట్లకు ప్రధాని శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడి శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడి శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెట్లు దేశం గర్వపడేలా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన సందేశాన్ని ట్వీట్ చేశారు.
 
 2018లో ఇండోనేసియా ఆతిథ్యం
 2018లో జరగబోయే ఆసియా గేమ్స్‌కు ఇండోనేసియాలోని జకర్తా ఆతిథ్యమివ్వనుంది. శుక్రవారం సమావేశమైన ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు దీనికి ఆమోద ముద్ర వేసింది.



 

Advertisement
 
Advertisement
Advertisement