ధోనీ నివాసం వద్ద భద్రత పెంపు | security beefed up at Dhoni's house | Sakshi
Sakshi News home page

ధోనీ నివాసం వద్ద భద్రత పెంపు

Mar 26 2015 5:36 PM | Updated on Sep 2 2017 11:26 PM

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

రాంచీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం ఆస్ట్రేలియాతో ప్రపంచ కప్ సెమీస్లో భారత్ ఓటమి అనంతరం పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ధోనీ ఇంటి వద్ద అభిమానులు నిరసన ప్రదర్శనకు దిగడం లేదా అనుచిత చర్యలకు పాల్పడుతారనే సందేహంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ధోనీ కుటుంబ సభ్యులు జార్ఖండ్ రాజధాని రాంచీలో నివాసం ఉంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement