పంజాబ్, బెంగళూరు మ్యాచ్కు వర్షం అంతరాయం | punjab vs banglore match Delayed by rain | Sakshi
Sakshi News home page

పంజాబ్, బెంగళూరు మ్యాచ్కు వర్షం అంతరాయం

May 13 2015 7:52 PM | Updated on Sep 3 2017 1:58 AM

పంజాబ్, బెంగళూరు మ్యాచ్కు వర్షం అంతరాయం

పంజాబ్, బెంగళూరు మ్యాచ్కు వర్షం అంతరాయం

ఐపీఎల్ -8లో భాగంగా నేడు (బుధవారం) పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది.

మెహాలీ: ఐపీఎల్ -8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఇంకా మొదలు కాలేదు. వర్షం కారణంగా టాస్ కూడా వేయలేదు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంకా వర్షం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement