పీటర్సన్ రావట్లేదు | Peterson not coming | Sakshi
Sakshi News home page

పీటర్సన్ రావట్లేదు

May 15 2015 2:27 AM | Updated on Sep 3 2017 2:02 AM

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఈ ఏడాది ఐపీఎల్‌కు పూర్తిగా దూరమైనట్లే.

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఈ ఏడాది ఐపీఎల్‌కు పూర్తిగా దూరమైనట్లే. ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో సన్‌రైజర్స్ జట్టుతో చేరాలనుకున్నాడు. అయితే కాలి గాయం కారణంగా రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో పీటర్సన్ హైదరాబాద్ రావడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement