పెర్త్ వన్డే: ధవన్ అవుట్ | perth ODI: dhawan out | Sakshi
Sakshi News home page

పెర్త్ వన్డే: ధవన్ అవుట్

Jan 30 2015 10:25 AM | Updated on Sep 2 2017 8:32 PM

భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 83 పరుగుల వద్ద భారత ఓపెనర్ ధవన్ (38) అవుటయ్యాడు.

పెర్త్: భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 83 పరుగుల వద్ద భారత ఓపెనర్ ధవన్ (38) అవుటయ్యాడు. వోక్స్ బౌలింగ్లో ధవన్ కీపర్ బట్లర్కు దొరికిపోయాడు. విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.  కీలక మ్యాచ్లో ఓపెనర్లు ధవన్, రహానె (43 నాటౌట్) రాణించి జట్టుకు శుభారంభం అందించారు. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 20.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. ధవన్, రహానె 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Advertisement
 
Advertisement
Advertisement