జహీర్‌ఖాన్ స్థానంలో ప్రవీణ్ కుమార్ | Mumbai Indians call Praveen Kumar to replace injured Zaheer Khan in IPL | Sakshi
Sakshi News home page

జహీర్‌ఖాన్ స్థానంలో ప్రవీణ్ కుమార్

May 8 2014 8:11 PM | Updated on Sep 2 2017 7:05 AM

జహీర్‌ఖాన్ స్థానంలో ప్రవీణ్ కుమార్

జహీర్‌ఖాన్ స్థానంలో ప్రవీణ్ కుమార్

గాయం కారణంగా ఐపీఎల్‌-7కు దూరమైన జహీర్‌ఖాన్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రవీణ్ కుమార్‌ను తీసుకుంది.

ముంబై: గాయం కారణంగా ఐపీఎల్‌-7కు దూరమైన జహీర్‌ఖాన్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రవీణ్ కుమార్‌ను తీసుకుంది. గతంలో బెంగళూరు, పంజాబ్ జట్ల తరఫున ఆడిన ఈ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఎవరూ కొనలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు.

అయితే అనుకోని విధంగా తనని అదృష్టం తలుపుతట్టింది. జహీర్ స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ కావాలని భావించిన ముంబై... కుమార్‌ను తీసుకుంది. ఢిల్లీ బాట్స్ మన్ సౌరభ్ తివారి కూడా గాయంతో ఐపీఎల్కు దూరమయ్యాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement