మహ్మద్ అలీ గ్లౌవ్స్‌కు రూ.5 కోట్లు | Muhammad Ali's boxing gloves fetch five crores at auction | Sakshi
Sakshi News home page

మహ్మద్ అలీ గ్లౌవ్స్‌కు రూ.5 కోట్లు

Feb 24 2014 1:32 AM | Updated on Sep 2 2017 4:01 AM

సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం బాక్సింగ్ ప్రపంచంలో ఓ కొత్త చాంపియన్ ఉద్భవించాడు. డిఫెండింగ్ చాంప్ సన్నీ లిస్టన్‌ను 22 ఏళ్ల మహ్మద్ అలీ మట్టికరిపించి తొలిసారిగా ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్‌గా అవతరించాడు.

న్యూయార్క్: సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం బాక్సింగ్ ప్రపంచంలో ఓ కొత్త చాంపియన్ ఉద్భవించాడు. డిఫెండింగ్ చాంప్ సన్నీ లిస్టన్‌ను 22 ఏళ్ల మహ్మద్ అలీ మట్టికరిపించి తొలిసారిగా ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్‌గా అవతరించాడు.
 
 ఆ చరిత్రాత్మక పోరులో అలీ వాడిన గ్లౌవ్స్‌కు శనివారం వేలం జరిగింది. ఇందులో వాటికి రికార్డు స్థాయిలో రూ.5 కోట్ల 19 లక్షల ధర పలికింది. అయితే వీటిని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement