ఫుట్బాట్ క్రీడకు మంచి రోజులు: మమత | Mamata hopes ISL will put Indian football on world map | Sakshi
Sakshi News home page

ఫుట్బాట్ క్రీడకు మంచి రోజులు: మమత

Oct 12 2014 8:14 PM | Updated on Oct 2 2018 8:39 PM

ఫుట్బాట్ క్రీడకు మంచి రోజులు: మమత - Sakshi

ఫుట్బాట్ క్రీడకు మంచి రోజులు: మమత

ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)తో భారత్ లో ఫుట్బాట్ క్రీడకు మంచిరోజులు వస్తాయన్న ఆశాభావాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేశారు.

కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)తో భారత్ లో ఫుట్బాట్ క్రీడకు మంచిరోజులు వస్తాయన్న ఆశాభావాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేశారు. ఐఎస్ఎల్ తో ప్రపంచపటంలోని అగ్రశేణి జట్ల సరసన భారత్ ఫుట్బాల్ జట్టు చోటు సంపాదిస్తుందన్న విశ్వాసం ఆమె ప్రకటించారు.

ఐఎస్ఎల్ తో భారతదేశంలో ఫుట్బాల్ క్రీడకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మెగా టోర్నమెంట్ లో పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడుతుడడం వల్ల కచ్చితంగా మనకు మంచి  జరుగుతుందన్నారు. ఐఎస్ఎల్ ప్రారంభోత్సవంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆమె అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement