ఐఎస్ఎల్ వేలంలో టాప్ 10 ఆటగాళ్లు వీరే.. | List of top-10 most expensive buys at ISL auction | Sakshi
Sakshi News home page

ఐఎస్ఎల్ వేలంలో టాప్ 10 ఆటగాళ్లు వీరే..

Jul 10 2015 6:58 PM | Updated on Sep 3 2017 5:15 AM

ఐఎస్ఎల్ వేలంలో టాప్ 10 ఆటగాళ్లు వీరే..

ఐఎస్ఎల్ వేలంలో టాప్ 10 ఆటగాళ్లు వీరే..

ఇండియన్ సూపర్ లీగ్ - 2015 నిర్వహణ కోసం ఆయా ఫ్రాంచైజీలు భారీగా చెల్లించి ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి.

ముంబై : ఇండియన్ సూపర్ లీగ్ - 2015 నిర్వహణ కోసం ఆయా ఫ్రాంచైజీలు భారీ  ధరను చెల్లించి ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ వేలంలో ఇద్దరు ఆటగాళ్లు మాత్రం కోటి రూపాయలకు పైగా ధర పలికారు. ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీ జట్ల యజమానులు పాల్గొని తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నారు.

అత్యంత ఖరీదైన 10 మంది  ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి...
ఆటగాడు              క్లబ్(జట్టు)                ఫ్రాంచైజీ ధర
సునీల్ చైత్రి                 ముంబై             రూ.1.20 కోట్లు
యూగెన్సన్ లింగ్డో      పూణే               రూ.1.05 కోట్లు
రినో ఆంటో                కోల్కతా             రూ. 90 లక్షలు
తోయ్ సింగ్                 చెన్నై              రూ. 86 లక్షలు
అరాటా ఇజుమి        కోల్కతా             రూ. 68 లక్షలు
కరణ్జీత్ సింగ్           చెన్నై               రూ. 60 లక్షలు
సేత్యసేన్ సింగ్        నార్త్ ఈస్ట్             రూ. 56 లక్షలు
రాబిన్ సింగ్             ఢిల్లీ                  రూ. 51 లక్షలు
జాకీచంద్ సింగ్         పూణె                రూ. 45 లక్షలు
అనాస్ ఎడతోడిక       ఢిల్లీ                 రూ. 41 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement