ఆస్ట్రేలియా ఓపెన్ లో డేవిడ్ ఫెర్రర్ ఓటమి | Kei Nishikori defeats David Ferrer | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్ లో డేవిడ్ ఫెర్రర్ ఓటమి

Jan 26 2015 2:24 PM | Updated on Sep 2 2017 8:18 PM

ఆస్ట్రేలియా ఓపెన్ లో డేవిడ్ ఫెర్రర్ ఓటమి

ఆస్ట్రేలియా ఓపెన్ లో డేవిడ్ ఫెర్రర్ ఓటమి

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రపంచ తొమ్మిదో నంబర్ క్రీడాకారుడు డేవిడ్ ఫెర్రర్ ఓటమి చెందాడు.

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రపంచ తొమ్మిదో నంబర్ క్రీడాకారుడు డేవిడ్ ఫెర్రర్ ఓటమి చెందాడు. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఫెర్రర్ 6-3, 6-3, 6-3 తేడాతో కియో నిషీ కోరీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఏ దశలోనూ నిషీ కోరీకి పోటీనివ్వని ఫెర్రర్ వరుస సెట్లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

 

అంతకుముందు జరిగిన నాల్గో రౌండ్ లో సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ కు చేరగా,విక్టోరియా అజెరెంకా మాత్రం ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా వెనుదిరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement