టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ | Ireland have won the toss and have opted to bat | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్

Mar 10 2015 6:18 AM | Updated on Sep 2 2017 10:36 PM

ప్రపంచకప్లో భాగంగా గ్రూపు - బిలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

హామిల్టన్: ప్రపంచకప్లో భాగంగా గ్రూపు - బిలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఐర్లాండ్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్లో మూడు గెలిచి.. ఆరు పాయింట్లతో ఉండగా.... టీమిండియా ఆడిన నాలుగు మ్యాచ్లు నెగ్గి గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement