భారత్‌కు రెండో స్థానం | India finishes second in Track Asia Cup | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో స్థానం

Sep 17 2016 1:38 AM | Updated on Sep 4 2017 1:45 PM

భారత్‌కు రెండో స్థానం

భారత్‌కు రెండో స్థానం

ఆసియా కప్ ట్రాక్ సైక్లింగ్ టోర్నమెంట్‌లో భారత్ రెండో స్థానాన్ని సంపాదించింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో...

న్యూఢిల్లీ: ఆసియా కప్ ట్రాక్ సైక్లింగ్ టోర్నమెంట్‌లో భారత్ రెండో స్థానాన్ని సంపాదించింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్ రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కు ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి 16 పతకాలు లభించాయి. 18 పతకాలతో హాంకాంగ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement