ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ | england lose six wicket at 190 runs | Sakshi
Sakshi News home page

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

Jan 30 2015 4:14 PM | Updated on Sep 2 2017 8:32 PM

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 190 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది.

పెర్త్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 190 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. జేమ్ టేలర్(82)పరుగులు చేసి ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.ఇంకా ఇంగ్లండ్ విజయానికి 11 పరుగులే అవసరం కావడంతో వారి విజయం దాదాపు ఖాయమైంది.

 

టీమిండియా బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ కి మూడు వికెట్లు లభించగా,మోహిత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement
 
Advertisement
Advertisement