ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(193/7) | england lose seventh wicket at 193 runs | Sakshi
Sakshi News home page

ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(193/7)

Jan 30 2015 4:21 PM | Updated on Sep 2 2017 8:32 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 193 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది.

పెర్త్ :ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 193 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది. వరుస రెండు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లలో కలవరం మొదలైంది.

 

ఇంకా ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు అవసరం కాగా, మూడు వికెట్లు చేతిలో ఉన్నాయి.ఇదిలా ఉండగా మ్యాచ్ ముగియడానికి 4.4 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement