ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(66/5) | england lose 5th wicket at 66runs | Sakshi
Sakshi News home page

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(66/5)

Jan 30 2015 2:41 PM | Updated on Sep 2 2017 8:32 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(66/5)

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(66/5)

ముక్కోణపు సిరీస్ లోభాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న కీలక వన్డేలో ఇంగ్లండ్ 66 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది.

పెర్త్: ముక్కోణపు సిరీస్ లోభాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న కీలక వన్డేలో ఇంగ్లండ్ 66 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. 201 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ వరుస వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది.

ఇంగ్లండ్ ఆటగాడు రవి బొపారా(4)పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.  అంతకుముందు  బెల్ (10), అలీ (17)తో పాటు రూట్ (3), మోర్గాన్ (2) అవుటయ్యారు. టీమిండియా బౌలర్లలోస్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్ కు తలో రెండు వికెట్లు దక్కగా,మహ్మద్ షమీకి ఒక వికెట్ లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement