భారత కెప్టెన్‌గా శ్రీజేష్ | Champions Trophy: Sardar Singh rested, goalkeeper Sreejesh to lead Indian hockey team | Sakshi
Sakshi News home page

భారత కెప్టెన్‌గా శ్రీజేష్

May 18 2016 1:11 AM | Updated on Sep 4 2017 12:18 AM

భారత కెప్టెన్‌గా శ్రీజేష్

భారత కెప్టెన్‌గా శ్రీజేష్

ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో తలపడే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. వచ్చే నెల 10 నుంచి 17 వరకు లండన్‌లో...

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో తలపడే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. వచ్చే నెల 10 నుంచి 17 వరకు లండన్‌లో జరిగే ఈ టోర్నీకి కెప్టెన్ సర్దార్ సింగ్, డ్రాగ్‌ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్‌లతోపాటు స్ట్రయికర్ రమణ్‌దీప్ సింగ్, డిఫెండర్ జస్జిత్ సింగ్ కులార్‌లకు విశ్రాంతినిచ్చారు. జట్టు నాయకత్వ బాధ్యతలను గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు అప్పగించారు. రియో ఒలింపిక్స్‌కు ముందు భారత జట్టు ఆడే రెండు టోర్నమెంట్స్‌లో ఇదొకటి. దీని తర్వాత వాలెన్సియాలో ఆరు దేశాలు తలపడే టోర్నీలో భారత్ ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement