హుల్కెన్‌బర్గ్ స్థానంలో ఒకాన్ | Burg hulken place Okan | Sakshi
Sakshi News home page

హుల్కెన్‌బర్గ్ స్థానంలో ఒకాన్

Nov 10 2016 11:18 PM | Updated on Sep 4 2017 7:44 PM

భారత ఫార్ములావన్ జట్టు ఫోర్స్ ఇండియాలో కొత్తగా ఫ్రెంచ్ డ్రైవర్ ఈస్టెబన్ ఒకాన్‌ను తీసుకున్నారు.

సిల్వర్‌స్టోన్: భారత ఫార్ములావన్ జట్టు ఫోర్స్ ఇండియాలో కొత్తగా ఫ్రెంచ్ డ్రైవర్ ఈస్టెబన్ ఒకాన్‌ను తీసుకున్నారు. వచ్చే సీజన్‌లో నికో హుల్కెన్‌బర్గ్ స్థానంలో 20 ఏళ్ల ఒకాన్ బరిలోకి దిగుతాడు.

ఈ మేరకు అతనితో కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు ఫోర్స్ జట్టు వెల్లడించింది. తదుపరి సీజన్‌లో సెర్గియో పెరెజ్, ఒకాన్ ఫోర్స్ ఇండియాను నడిపించనున్నారు. హుల్కెన్‌బర్గ్ రినాల్ట్ జట్టుకు మారడంతో ఫ్రెంచ్ డ్రైవర్‌ను తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement