ఐఎస్‌ఎస్‌ఎఫ్ కమిటీకి మళ్లీ ఎన్నికైన బింద్రా | Bindra re-elected to the Committee of the ISSF | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎస్‌ఎఫ్ కమిటీకి మళ్లీ ఎన్నికైన బింద్రా

Sep 25 2014 1:20 AM | Updated on Sep 2 2017 1:54 PM

ఐఎస్‌ఎస్‌ఎఫ్ కమిటీకి మళ్లీ ఎన్నికైన బింద్రా

ఐఎస్‌ఎస్‌ఎఫ్ కమిటీకి మళ్లీ ఎన్నికైన బింద్రా

న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) అథ్లెట్ కమిటీకి మళ్లీ ఎన్నికయ్యాడు.

న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) అథ్లెట్ కమిటీకి మళ్లీ ఎన్నికయ్యాడు. ఏడుగురు సభ్యులున్న ఈ కమిటీకి తొలిసారిగా 2010లో అతను ఎన్నికయ్యాడు. తాజాగా మళ్లీ ఎన్నికైన నలుగురు సభ్యుల్లో బింద్రా కూడా ఉన్నాడు. ఈ ఎన్నిక కోసం మొత్తం 13 మంది అథ్లెట్లు నామినేట్ కాగా భారత షూటర్‌తో పాటు అరునోవిక్ (సెర్బియా), డి నికోలో (ఇటలీ), హెన్రీ (జర్మనీ)లకు కమిటీలో చోటు దక్కింది.


 

Advertisement
 
Advertisement
Advertisement