భారత్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా భారీ స్కోరుదిశగా దూసుకెళ్తోంది.
సిడ్నీ: ప్రపంచకప్ లో భాగంగా గురువారమిక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా భారీ స్కోరుదిశగా దూసుకెళ్తోంది. 45 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. వాట్సన్(16), ఫాల్కనర్(10) క్రీజ్ లో ఉన్నారు.
క్లార్క్(10), మ్యాక్స్ వెల్(23), స్మిత్(105) ఫించ్(82), వార్నర్(12) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, మొహిత్ శర్మ చెరో వికెట్ తీశారు.