మరో ఏడాది... | Another year ... | Sakshi
Sakshi News home page

మరో ఏడాది...

Jun 27 2015 2:20 AM | Updated on Sep 3 2017 4:25 AM

మరో ఏడాది...

మరో ఏడాది...

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడంటూ వస్తున్న ఊహాగానాలకు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ తెరదించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడంటూ వస్తున్న ఊహాగానాలకు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ తెరదించాడు. మరో ఏడాది పాటు క్రికెట్ ఆడతానని, కివీస్ బోర్డు కాంట్రాక్టుపై సంతకం చేశానని ప్రకటించాడు. భారత్‌లో వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ వరకు మెకల్లమ్ ఆడతాడు.

Advertisement
 
Advertisement
Advertisement