శంషాబాద్‌లో నాలుగు విమానాలు అత్యవసర ల్యాండింగ్‌

సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నాలుగు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. ఉత్తరభారతంలో పొగమంచు విపరీతంగా ఉన్న కారణంగా ఈ అంతర్జాతీయ విమానాలను శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్‌‌కు ఎయిర్‌పోర్టు అధికారులు అవకాశం కల్పించారు.

జెడ్డా-లక్‌నవూ, సౌది అరేబియా-ఢిల్లీ, దుబాయ్‌-బంగ్లాదేశ్, సింగపూర్‌- ఢిల్లీ విమానాలు అత్యవసర ల్యాండింగ్‌ అయ్యాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top