కర్ణాటకకు ఏఐసీసీ కార్యదర్శిగా యశోమతి | Yashomati Thakur appointed AICC Secretary For Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకకు ఏఐసీసీ కార్యదర్శిగా యశోమతి

Apr 1 2018 7:23 AM | Updated on Mar 18 2019 9:02 PM

Yashomati Thakur appointed AICC Secretary For Karnataka - Sakshi

యశోమతి ఠాకూర్‌

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శిగా యశోమతి ఠాకూర్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

న్యాయవాది అయిన యశోమతి ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్‌ సభ్యురాలిగా ఉన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వాలన్న రాహుల్‌ అభిలాష మేరకే ఆమెను కర్ణాటకకు ఏఐసీసీ కార్యదర్శిగా నియమించినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement