రండి బాబూ... రండి! | TDP Activists Non Interest About The Sitting MLA Unnam Hanumantharaya Chowdery | Sakshi
Sakshi News home page

రండి బాబూ... రండి!

Mar 19 2019 9:50 AM | Updated on Apr 3 2019 8:52 PM

TDP Activists Non Interest About The Sitting MLA Unnam Hanumantharaya Chowdery - Sakshi

నూతిమడుగులో టీడీపీ నాయకులు ప్రజలకు డబ్బులు ఇచ్చి నామినేషన్‌కు తరలిస్తున్న దృశ్యం

సాక్షి, కంబదూరు: కళ్యాణదుర్గంలో సోమవారం టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో నామినేషన్‌కు మండలం నుంచి భారీగా జనాన్ని తరలించాలని ఆయన వర్గీయులు ప్రయత్నించారు. కానీ ప్రజలెవరూ స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో గత్యంతరం లేక ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు కూలి డబ్బులు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. 

Advertisement
 
Advertisement
Advertisement