మొదటిసారిగా ఓటు వేసిన గద్దర్‌  | Gaddar Cast His Vote For THe First time In Telangana Elections | Sakshi
Sakshi News home page

Dec 8 2018 2:28 AM | Updated on Dec 8 2018 2:28 AM

Gaddar Cast His Vote For THe First time In Telangana Elections - Sakshi

ఓట్ల విప్లవం రావాలి... 

హైదరాబాద్‌: ప్రజాస్వామంలో ఓటు హక్కు అం దరూ వినియోగించుకోవాలని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. మొదటిసారిగా అల్వాల్‌ సర్కిల్‌ లోని వెంకటాపురం డివిజన్‌లో భార్య విమలతో కలసి ఓటు వేశారు. ఓటుతోనే పాలకుల ఎన్నిక జరుగుతుండటం వలన.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఓట్లతోనే మార్పు జరగాలని, ఓట్ల విప్లవం సృష్టిం చి రాజ్యంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement