
యశవంతపుర: రాజరాజేశ్వరినగర జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్ప తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు నటీ అమూల్య మంగళవారం విలేకర్లకు తెలిపారు. రామచంద్రప్ప స్వయాన తన మామ కావడంతో ఆయన తరఫున ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో జేడీస్ తరపుర ప్రచారం చేయాలనే విషయంపై ఒక నిర్ణయం తోసుకోలేదన్నారు.