నవోదయ జాతీయ సమైక్యతా సమ్మేళనం | Navodaya national integration meet | Sakshi
Sakshi News home page

నవోదయ జాతీయ సమైక్యతా సమ్మేళనం

Nov 23 2013 5:36 AM | Updated on Sep 2 2017 12:54 AM

కూచిపూడి.. కథక్.. యక్షగానం.. బంజారా డ్యాన్స్‌లు.. విభిన్న రాష్ట్రాల కళా ప్రదర్శనలు నవోదయ జాతీయ సమైక్యతా సమ్మేళనంలో ఆవిష్కృతమయ్యాయి.

కూచిపూడి.. కథక్.. యక్షగానం.. బంజారా డ్యాన్స్‌లు.. విభిన్న రాష్ట్రాల కళా ప్రదర్శనలు నవోదయ జాతీయ సమైక్యతా సమ్మేళనంలో ఆవిష్కృతమయ్యాయి. సెంట్రల్ యూనివర్శిటీలోని డీఎస్‌టీ ఆడి టోరియంలో జాతీయ స్థాయి కళల ప్రదర్శన శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.దేశంలోని 8 నవోదయ విద్యాలయాల రీజియన్ల నుంచి 500 మంది విద్యార్థులు ఈ ప్రత్యేక సాంస్కృతిక సంబరాల్లో భాగస్వాములయ్యారు. దక్షిణ, ఈశాన్య, ఉత్తర భారతదేశ సంప్రదాయ, జానపద, గ్రామీణ కళలను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు.              

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement