మైమరపించిన బుద్ధ భగవానుడు | Buddha Statue at Hussain Sagar | Sakshi
Sakshi News home page

మైమరపించిన బుద్ధ భగవానుడు

Nov 29 2013 10:47 PM | Updated on Sep 2 2017 1:06 AM

పండు వెన్నెల్లో ప్రకాశించే నిలువెత్తు మూర్తి...అమావాస్యపు అంధకారాన్ని జయించే విజయస్ఫూర్తి...వెలుగు మబ్బుల్లో ఉదయించే ఉషోదయ దీప్తి...చిమ్మచీకట్లను సైతం చీల్చే కాంతి కిరణాల వ్యాప్తి...

 పండు వెన్నెల్లో ప్రకాశించే నిలువెత్తు మూర్తి...అమావాస్యపు అంధకారాన్ని జయించే విజయస్ఫూర్తి...వెలుగు మబ్బుల్లో ఉదయించే ఉషోదయ దీప్తి...చిమ్మచీకట్లను సైతం చీల్చే కాంతి కిరణాల వ్యాప్తి...రంగులలోకపు వైభవాన్ని మైమరపించే భగవానుడి కీర్తి... హుస్సేన్‌సాగర్ నడుమ.. అదే బుద్ధుడు. అదే మూర్తి.
 
 ఒకనాడు వెన్నెల సోనలా, మరొకరోజు వెలుగుల వానలా... ఉదయపు వేళ ఉషస్సులా సాయంసంధ్యలో యశస్సులా... వాతావరణం సంతరించుకుంటున్న వర్ణాలకు థీటుగా మెరిసిపోతూన్న దృశ్యాల్ని ‘సాక్షి’ కెమెరా ‘క్లిక్’ మనిపించింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement