కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి శుక్రవారం ఎయిమ్స్లో చేరారు.
న్యూఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి శుక్రవారం ఎయిమ్స్లో చేరారు. ఆమెకు ఛాతీనొప్పి రావటంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఉమాభారతికి చికిత్స అందిస్తున్నారు. కాగా ఉమా భారతి ఆరోగ్యంపై వైద్యులు వివరాలు వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.