‘భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలు చేయండి’ | Ramzan Prayers have to be offered at homes itself says Shahi Imam | Sakshi
Sakshi News home page

‘భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలు చేయండి’

Apr 23 2020 12:17 PM | Updated on Apr 23 2020 12:17 PM

Ramzan Prayers have to be offered at homes itself says Shahi Imam - Sakshi

న్యూఢిల్లీ : ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటిస్తేనే కరోనా మహమ్మారిని సంపూర్ణంగా అరికట్టవచ్చని ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్‌ సయ్యద్ అహ్మద్ బుఖారీ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కానున్ననేపథ్యంలో ఇంటి వద్దే భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను చేయాలని పిలుపునిచ్చారు. వీటిని అనుసరించడం ద్వారా ప్రతి ఒక్కరిని రక్షించుకోగలుగుతామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement