మధ్యప్రదేశ్ చర్చి, క్రైస్తవ పాఠశాలపై దాడి | Madhya Pradesh Church, Christian schools Attack | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ చర్చి, క్రైస్తవ పాఠశాలపై దాడి

Mar 23 2015 1:18 AM | Updated on Sep 2 2017 11:14 PM

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హిందుత్వ సంస్థలు క్రైస్తవ పాఠశాల , చర్చిపై దాడికి దిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హిందుత్వ సంస్థలు క్రైస్తవ పాఠశాల , చర్చిపై దాడికి దిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఈ నెల 20 న చోటు చేసుకుంది. వికార్ ఫాదర్ థాంక్చన్ జోస్ మత మార్పిళ్లకు పాల్పుడుతున్నారంటూ ధర్మసేన, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయన నివాసం, థామస్ స్కూల్, చర్చి ప్రాంగణాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement