‘తొలి’ చంద్రగ్రహణం నేడే | Lunar Eclipse 2020 On January 10 | Sakshi
Sakshi News home page

‘తొలి’ చంద్రగ్రహణం నేడే

Jan 10 2020 9:24 AM | Updated on Jan 10 2020 9:30 AM

Lunar Eclipse 2020 On January 10 - Sakshi

చంద్రగ్రహణం (ఫైల్‌ ఫొటో)

ప్రస్తుత ఏడాదిలో ఆరు గ్రహణాలు ఏర్పడనున్నాయి.

కోల్‌కతా: ప్రస్తుత ఏడాదిలో ఆరు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో నాలుగు చంద్రగ్రహణాలు కాగా.. మరో రెండు సూర్య గ్రహణాలు. ఇక ఈ ఏడాదిలో మొట్టమొదట ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం కానుంది. జనవరి 10వ తేదీ రాత్రి 10.37 గంటలకు ప్రారంభమై జనవరి 11వ తేదీ తెల్లవారుజాము 2.42 గంటల వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగనున్నట్లు ఎంపీ బిర్లా ప్లానెటోరియమ్‌ బుధవారం తెలిపింది. జూన్‌ 5, జూలై 5, నవంబర్‌ 30 తేదీల్లో మరో మూడు చంద్రగ్రహణాలు సంభవించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement