కబడ్డీ మ్యాచ్ కోసం బాలీవుడ్ దిగ్గజాలు | Kabaddi match Bollywood Legends | Sakshi
Sakshi News home page

కబడ్డీ మ్యాచ్ కోసం బాలీవుడ్ దిగ్గజాలు

Jul 27 2014 12:31 AM | Updated on Apr 3 2019 6:23 PM

కబడ్డీ మ్యాచ్ కోసం బాలీవుడ్ దిగ్గజాలు - Sakshi

కబడ్డీ మ్యాచ్ కోసం బాలీవుడ్ దిగ్గజాలు

బాలీవుడ్ తారలంతా ఒకచోట చేరారంటే సాధారణంగా అదేదో అవార్డుల కార్యక్రమం అయి ఉండాలి. కానీ ముంబైలో శనివారం ఓ కబడ్డీ మ్యాచ్ కోసం బాలీవుడ్ దిగ్గజాలంతా ఒక చోట చేరారు.

బాలీవుడ్ తారలంతా ఒకచోట చేరారంటే సాధారణంగా అదేదో అవార్డుల కార్యక్రమం అయి ఉండాలి. కానీ ముంబైలో శనివారం ఓ కబడ్డీ మ్యాచ్ కోసం బాలీవుడ్ దిగ్గజాలంతా ఒక చోట చేరారు. ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభం సందర్భంగా అమితాబ్, షారూఖ్, ఆమీర్ ఖాన్, అభిషేక్, ఐశ్వర్యరాయ్, జయాబచ్చన్, క్రికెట్ దిగ్గజం సచిన్‌తో పాటు ఆయన భార్య అంజలీ, టీనా అంబానీ... ఇలా హేమాహేమీలంతా వచ్చారు. అన్నట్లు ఈ మ్యాచ్‌లో అభిషేక్ జట్టు జైపూర్ పాంథర్స్... ముంబై జట్టు చేతిలో ఓడిపోయింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement