‘అత్యాచారానికి పాల్పడిన వారి చేతులు నరికేయండి.
సాక్షి, బెంగళూరు: ‘అత్యాచారానికి పాల్పడిన వారి చేతులు నరికేయండి. వారి కోర్టు ఖర్చులు మేమే భరిస్తాం’ అంటూ శ్రీరామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.