‘స్వేచ్ఛ.. కొందరికే పరిమితం కాకూడదు’ | Freedom can never be for the few: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

‘స్వేచ్ఛ.. కొందరికే పరిమితం కాకూడదు’

Aug 16 2016 2:42 AM | Updated on Sep 4 2017 9:24 AM

‘స్వేచ్ఛ.. కొందరికే పరిమితం కాకూడదు’

‘స్వేచ్ఛ.. కొందరికే పరిమితం కాకూడదు’

స్వేచ్ఛ అనేది ఏ కొందరికో పరిమితం కాకూడదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు...

న్యూఢిల్లీ: స్వేచ్ఛ అనేది ఏ కొందరికో పరిమితం కాకూడదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇటీవల కొన్ని అరాచక శక్తులు మనలోని కొందరి స్వేచ్ఛను హరించాలని ప్రయత్నించడాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. స్వేచ్ఛ ఏ ఒక్కరి సొత్తూ కాదు.. అది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. భారత్‌లోని ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, గౌరవం పొందే హక్కు ఉన్నాయి’ అని స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement