కొనుగోలు శక్తిలో భారత్ ది 3వ స్థానం | consumer capacity of india is in third position | Sakshi
Sakshi News home page

కొనుగోలు శక్తిలో భారత్ ది 3వ స్థానం

Mar 1 2015 3:51 AM | Updated on Sep 2 2017 10:05 PM

కొనుగోలు శక్తి పరంగా చూస్తే భారత్ ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, జీడీపీ పరంగా చూస్తే 9వ ఆర్థిక వ్యవస్థ.

న్యూఢిల్లీ: కొనుగోలు శక్తి పరంగా చూస్తే భారత్ ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, జీడీపీ పరంగా చూస్తే 9వ ఆర్థిక వ్యవస్థ. ఆ కొనుగోలు శక్తే ప్రపంచదేశాలను మన వైపు చూసేలా చేస్తోంది. 2030 నాటికి 836 లక్షల కోట్లతో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రపంచబ్యాంకు అంచనా. రోడ్ నెట్‌వర్క్, ఔషధాల ఉత్పత్తిలోనూ మనది 3వ స్థానం.
 

Advertisement
 
Advertisement
Advertisement