కాల్పుల్లో జవాను మృతి | Civilian killed in shooting | Sakshi
Sakshi News home page

కాల్పుల్లో జవాను మృతి

Jan 18 2015 2:38 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో శనివారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో...

చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో శనివారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. కేర్నపాల్ నుంచి కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులకు అటవీ ప్రాంతంలో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మహేంద్రప్రతాప్‌యాదవ్ అనే హెడ్‌కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడ్ని జగదల్‌పూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement