గోవా బరిలో 250 మంది | 250 members are in the race of goa election | Sakshi
Sakshi News home page

గోవా బరిలో 250 మంది

Jan 23 2017 4:11 AM | Updated on Mar 29 2019 9:31 PM

గోవా బరిలో 250 మంది - Sakshi

గోవా బరిలో 250 మంది

ఫిబ్రవరి 4న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో 250 మంది అభ్యర్థులు 40 స్థానాల కోసం పోటీపడుతున్నారు.

పణజీ: ఫిబ్రవరి 4న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో 250 మంది అభ్యర్థులు 40 స్థానాల కోసం పోటీపడుతున్నారు. వీరిలో దక్షిణ గోవా నుంచి 131 మంది, ఉత్తర గోవా నుంచి 119 మంది ఉన్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. 2012 ఎన్నికల్లో 202 మంది బరిలో ఉన్నారు. అత్యధిక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ–కాంగ్రెస్‌–ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement