మేనల్లుడితో మురిపెంగా..! | Salman Khan shares an adorable picture with nephew Ahil | Sakshi
Sakshi News home page

మేనల్లుడితో మురిపెంగా..!

Apr 3 2016 11:14 PM | Updated on Sep 3 2017 9:08 PM

మేనల్లుడితో  మురిపెంగా..!

మేనల్లుడితో మురిపెంగా..!

సల్మాన్ ఖాన్‌కు పిల్లలంటే చాలా ఇష్టం.అందుకే తన సోదరీ, సోదరుల బిడ్డలను బాగా చూసుకుంటారు.

సల్మాన్ ఖాన్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే తన సోదరీ, సోదరుల బిడ్డలను బాగా చూసుకుంటారు. తాజాగా ఈయనగారి ముద్దుల చెల్లి అర్పితా ఖాన్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ బుడతడికి అహిల్ అని పేరు పెట్టారు. మేనల్లుణ్ణి ఎత్తుకుని, సల్మాన్ ఇలా మురిసిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement