ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ సందడి | ramgopal varma tweets mumbai models photos | Sakshi
Sakshi News home page

ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ సందడి

Apr 5 2016 12:16 AM | Updated on Sep 3 2017 9:12 PM

ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ సందడి

ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ సందడి

తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయాడు.

ముంబై : వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సందడి చేశాడు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్తో కలసి ముంబై మోడల్స్తో ఎంజాయ్ చేసిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

వీటికి డిఫరెంట్ ట్యాగ్ లైన్ పెట్టి హల్ చల్ చేశాడు. రామ్... గోపాల్ కాదు.    గోపాల్... రామ్ కాదంటూ సరదాగా సంభాషించాడు. ఇక పూరిపై కూడా చలోక్తులు విసిరాడు. పూరి ముంబైలో లేడు...ముంబై ఇన్ పూరి అంటూ ట్విట్ చేశాడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ ఈ సారి పంథా మార్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement