సంజీవ్ గుప్తాకు గొల్లపూడి పురస్కారం | 'Q' director Sanjeev Gupta chosen for Gollapudi award | Sakshi
Sakshi News home page

సంజీవ్ గుప్తాకు గొల్లపూడి పురస్కారం

Mar 16 2015 11:21 PM | Updated on Sep 2 2017 10:56 PM

సంజీవ్ గుప్తాకు గొల్లపూడి పురస్కారం

సంజీవ్ గుప్తాకు గొల్లపూడి పురస్కారం

హిందీ చిత్రం ‘క్యూ’ దర్శకుడు సంజీవ్ గుప్తాను 2014 గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం వరించింది.

హిందీ చిత్రం ‘క్యూ’ దర్శకుడు సంజీవ్ గుప్తాను 2014 గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం వరించింది. ఆగస్టు 12న చెన్నైలో ఈ అవార్డు ప్రదానం జరుగుతుందని జ్యూరీ సభ్యులు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉత్తమ తొలి చిత్రదర్శకునికి ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement