వంగవీటి సినిమా పై హైకోర్టులో పిటిషన్ | Pition filed over vangaveeti movie in high court | Sakshi
Sakshi News home page

వంగవీటి సినిమా పై హైకోర్టులో పిటిషన్

Nov 30 2016 9:10 PM | Updated on Aug 31 2018 8:31 PM

వంగవీటి సినిమా పై హైకోర్టులో పిటిషన్ - Sakshi

వంగవీటి సినిమా పై హైకోర్టులో పిటిషన్

వంగవీటీ సినిమా వాస్థవాలకు విరుద్ధంగా ఉందటూ హైకోర్టులో వంగవీటి రాధాకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్‌: వంగవీటీ సినిమా వాస్తవాలకు విరుద్ధంగా ఉందటూ హైకోర్టులో వంగవీటి రాధాకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వంగవీటి సినిమా పై తదుపరి విచారణ డిసెంబరు2కు వాయిదా వేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement