కుర్రాడు చాలా హుషారు | Nikhil Sudheer Varma's film titled Keshava | Sakshi
Sakshi News home page

కుర్రాడు చాలా హుషారు

Oct 19 2016 11:40 PM | Updated on Sep 4 2017 5:42 PM

కుర్రాడు చాలా హుషారు

కుర్రాడు చాలా హుషారు

నిఖిల్, రీతూ వర్మ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా

నిఖిల్, రీతూ వర్మ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రానికి ‘కేశవ’ టైటిల్ ఖరారు చేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘తీర ప్రాంత నేపథ్యంలో నడిచే రివెంజ్ డ్రామా ఇది. హుషారైన యువకుడిగా నిఖిల్ నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్ పోలీసాఫీసర్‌గా కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది’’ అన్నారు. రావు రమేశ్, అజయ్, బ్రహ్మాజీ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్.
 

Advertisement
 
Advertisement
Advertisement