జయప్రదకు 'కళాశ్రీ' | Jaya Prada honoured with Kalashree Award | Sakshi
Sakshi News home page

జయప్రదకు 'కళాశ్రీ'

Apr 22 2015 2:44 PM | Updated on Sep 3 2017 12:41 AM

జయప్రదకు 'కళాశ్రీ'

జయప్రదకు 'కళాశ్రీ'

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు దాదా సాహెబ్ ఫాల్కె ఫిల్మ్ ఫౌండేషన్ కళాశ్రీ అవార్డు ప్రదానం చేసింది.

ముంబై: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు దాదా సాహెబ్ ఫాల్కె ఫిల్మ్ ఫౌండేషన్ కళాశ్రీ అవార్డు ప్రదానం చేసింది. సినీ రంగానికి జయప్రద చేసిన సేవలకు గుర్తింపు ఈ అవార్డును ప్రకటించింది.

ముంబైలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో జయప్రదకు కళాశ్రీ అవార్డును అందజేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తనకు ఇవ్వడం సంతోషంగా ఉందని జయప్రద అన్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో దాదాపు 200కు పైగా సినిమాల్లో జయప్రద నటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement