లవ్ థ్రిల్లర్ | Jagannatakam release on 13 March | Sakshi
Sakshi News home page

లవ్ థ్రిల్లర్

Mar 9 2015 10:27 PM | Updated on Sep 2 2017 10:33 PM

లవ్ థ్రిల్లర్

లవ్ థ్రిల్లర్

విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో రూపొందించిన చిత్రం ‘జగన్నాటకం’. ప్రదీప్ అందాన్, ఖెనీశ చంద్రన్ జంటగా ప్రదీప్ నందన్

 విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో రూపొందించిన చిత్రం ‘జగన్నాటకం’. ప్రదీప్ అందాన్, ఖెనీశ చంద్రన్ జంటగా ప్రదీప్ నందన్ దర్శకత్వంలో ఐ. ఆదిశేషరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ  నెల 13న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఇది.  ఈ చిత్రం క్లైమాక్స్ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని తెలిపారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయని, సినిమా కూడా సక్సెస్ అవుతుందని సంగీత దర్శకుడు అజయ్ అరసాడ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement