హృదయం ఊగిసలాట! | hrudayam udisaladey movie starts.. | Sakshi
Sakshi News home page

హృదయం ఊగిసలాట!

Feb 16 2016 10:43 PM | Updated on Sep 3 2017 5:46 PM

హృదయం ఊగిసలాట!

హృదయం ఊగిసలాట!

రావంత్, ‘ఎలుకా మజాకా’ ఫేమ్ పావని జంటగా, కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ

రావంత్, ‘ఎలుకా మజాకా’ ఫేమ్ పావని జంటగా, కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పల్లా రమణయాదవ్ నిర్మిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే...’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిర్మాత మాట్లా డుతూ- ‘‘ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో షూటింగ్ జరిపాం. రాజ్‌కిరణ్ అందించిన పాటలు ప్రధాన ఆకర్షణ. నృత్య దర్శకురాలు తార నేతృత్వంలో ‘నా చిన్ని నువ్వే నువ్వే..’ అనే పాటను తెరకెక్కించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: తిరుమలశెట్టి డా. శ్రీరామమూర్తి, కథ-స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం: ధనుంజయ్.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement